
మానవుడు
రెక్కలకు ముందు
పంజరము
సృష్టించాడు
రెక్కలున్నవాళ్ళు
పంజరము నుంచి
ఉడ్డీన స్వేచ్ఛ
పాడుతారు
రెక్కలులేనివాళ్ళు
పంజరాల ముందు
ఈ పంజరధర్మమం
పాడుతారు
Человек
изобрел клетку
прежде
чем крылья
В клетках
поют крылатые
о свободе
полета
Перед клетками
поют бескрылые
о справедливости
клеток
Комментариев пока нет. Приглашаем Вас прокомментировать публикацию.